మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 64 – నారాయణీయం చతుఃషష్టితమదశకమ్


చతుఃషష్టితమదశకమ్ (64) – గోవిన్దపట్టాభిషేకమ్ |

ఆలోక్య శైలోద్ధరణాదిరూపం
ప్రభావముచ్చైస్తవ గోపలోకాః |
విశ్వేశ్వరం త్వామభిమత్య విశ్వే
నన్దం భవజ్జాతకమన్వపృచ్ఛన్ || 64-1 ||

గర్గోదితో నిర్గదితో నిజాయ
వర్గాయ తాతేన తవ ప్రభావః |
పూర్వాధికస్త్వయ్యనురాగ ఏషా-
మైధిష్ట తావద్బహుమానభారః || 64-2 ||

తతోఽవమానోదితతత్త్వబోధః
సురాధిరాజః సహ దివ్యగవ్యా |
ఉపేత్య తుష్టావ స నష్టగర్వః
స్పృష్ట్వా పదాబ్జం మణిమౌలినా తే || 64-3 ||

స్నేహస్నుతైస్త్వాం సురభిః పయోభి-
ర్గోవిన్దనామాఙ్కితమభ్యషిఞ్చత్ |
ఐరావతోపాహృతదివ్యగఙ్గా-
పాథోభిరిన్ద్రోఽపి చ జాతహర్షః || 64-4 ||

జగత్త్రయేశే త్వయి గోకులేశే
తథాఽభిషిక్తే సతి గోపవాటః |
నాకేఽపి వైకుణ్ఠపదేఽప్యలభ్యాం
శ్రియం ప్రపేదే భవతః ప్రభావాత్ || 64-5 ||

కదాచిదన్తర్యమునం ప్రభాతే
స్నాయన్ పితా వారుణపూరుషేణ |
నీతస్తమానేతుమగాః పురీం త్వం
తాం వారుణీం కారణమర్త్యరూపః || 64-6 ||

ససంభ్రమం తేన జలాధిపేన
ప్రపూజితస్త్వం ప్రతిగృహ్య తాతమ్ |
ఉపాగతస్తత్క్షణమాత్మగేహం
పితాఽవదత్తచ్చరితం నిజేభ్యః || 64-7 ||

హరిం వినిశ్చిత్య భవన్తమేతాన్
భవత్పదాలోకనబద్ధతృష్ణాన్ |
నిరీక్ష్య విష్ణో పరమం పదం త-
ద్దురాపమన్యైస్త్వమదీదృశస్తాన్ || 64-8 ||

స్ఫురత్పరానన్దరసప్రవాహ-
ప్రపూర్ణకైవల్యమహాపయోధౌ |
చిరం నిమగ్నాః ఖలు గోపసఙ్ఘా-
స్త్వయైవ భూమన్ పునరుద్ధృతాస్తే || 64-9 ||

కరబదరవదేవం దేవ కుత్రావతారే
పరపదమనవాప్యం దర్శితం భక్తిభాజామ్ | [** నిజపదమనవాప్యం **]
తదిహ పశుపరూపీ త్వం హి సాక్షాత్పరాత్మా
పవనపురనివాసిన్ పాహి మామామయేభ్యః || 64-10 ||

ఇతి చతుఃషష్టితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.